అరటి తొక్కతో బోలెడు ప్రయోజనాలు|Banana Peel Benefits

     అరటి తొక్కతో  బోలెడు ప్రయోజనాలు|Banana Peel Benefits

అరటిపండులో పోషకాలు మెండు. పండును తినేసి తొక్కను పడేస్తుంటాం. కానీ, వస్తువుల
వాడకంలో అరటిపండు తొక్కను ఎలా ఉపయోగించవచ్చో తెలుసుకుంటే పడేయడానికి ఇక
చెత్తబుట్టను వెతకాల్సిన పనిలేదు. – స్టీల్
, వెండి
వస్తువులపై మరకలు పోవడానికి
, డిష్ వాషర్ సోప్ రసాయనాలను
తొలగించడానికి అరటిపండు తొక్కతో రుద్ది కడగాలి. సేంద్రీయ పోషకాలు ఉంటాయి కాబట్టి ఈ
నీటిని మొక్కలకు పోయవచ్చు నాస్టిక్ వంటపాత్రల లోపలి భాగాన్ని అరటిపండు తొక్కతో
రుద్ది
, కడిగితే కోటింగ్ త్వరగా పోదు. – దుమ్ము లేకుండా తడి
క్లాత్ తో తుడిచి
, ఆ తర్వాత అరటిపండు తొక్కతో రుద్దితే షూ
శుభ్రపడి
, మెరుస్తాయి. – కట్టె ఫర్నీచర్, కట్టెతో తయారు చేసిన వస్తువులను అరటిపండు తొక్కతో రుద్ది, తడి క్లాత్ తో తుడిస్తే మరకలు, గీతలు పోయి
కొత్తవాటిలా మెరుస్తాయి
ఇంకు మరకలు పోవాలంటే అరటిపండు
తొక్కతో రుద్ది
, కడగాలి

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *