150 మిలియన్ మార్క్ దాటిన ‘బుట్టబొమ్మ| Butta Bomma Video Song crossed 150 million views

Image Source-Google|image By https://timesofindia.indiatimes.com/

150 మిలియన్ మార్క్ దాటిన బుట్టబొమ్మ


అల వైకుంఠపురములో… సినిమాలోని బుట్టబొమ్మ
పాట విడుదలైనప్పటి నుంచి సెన్సేషన్ క్రియోట్ చేస్తూ, కొత్త రికార్డులను
బద్దలు కొడుతుంది. తాజాగా ఈ సాంగ్ యూట్యూబ్ లో 150 మిలియన్
వ్యూస్ మార్క్ ని దాటేసింది
. అతి తక్కువ సమయంలో ఈ రికార్డును సంపాదించిన
మొదటి సౌత్ ఇండియన్ సాంగ్ గా అరుదైన ఘనతను నమోదు చేసింది. చిన్నా
, పెద్ద
తేడా
లేకుండా అందరి నోళ్లలో అలవోకగా నానుతూ బాలీవుడ్, టాలీవుడ్
అనే తేడా లేకుండా అందరిచేతా
స్టెప్పులేయించింది ఈ పాట.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *