యూత్  మరియు  స్టూడెంట్స్ ఆలోచనలు ఎలా ఉన్నాయ్ ?| How To Avoid Negative Thoughts

యూత్  మరియు  స్టూడెంట్స్ ఆలోచనలు ఎలా ఉన్నాయ్ ?| How To Avoid Negative Thoughts

ఈరోజు మన సమాజంలో చూసుకుంటే చాలామంది యూత్ చాలా మంది స్టూడెంట్స్ దగ్గర ఎలాంటి ఆలోచనలు
ఉన్నాయ్. నాకు ఇది సాద్యం, నేను ఇది చేయగలను అనే ఆలోచనలో ఉన్నారా ? లేక నేనా
 అంత బాగా మాట్లాడ లేనే, నేనా
స్టేజిపై నేను మాట్లాడలేనే, అంత
బాగా చేయాలనే, నాకు అంత పెద్ద జాబ్ రాదే , నావల్ల కాదే ఇ ఆలోచనలో  చాలా మందున్నారు.

ఎందుకని ఇలాంటి ఆలోచనలు మనలో ఉన్నాయి ,
ఇ ఆలోచనలు
 ఎలా వచ్చాయి, ఎక్కడి నుండి
వచ్చాయి
? అంటే ఎ సమాజంలో మనం జీవిస్తున్నామో ఆ సమాజం నుండి ఇ ఆలోచనలు వచ్చాయి.  నేను చేయలేను ఇది కష్టము ఇది సాధ్యమే కాదు, ఏమి కాదు అనే ఆలోచనలు  మన  చిన్నతనం నుంచి తల్లిదండ్రులు మాట్లాడే మాటలు కానివ్వండి,
ఉపాద్యాయులు తెలిసి తేలిక మాట్లాడే
మాటలు కానివ్వండి , ఇరుగు పొరుగు వారు మాట్లాడే మాటలు కాన్నివ్వండి  నెమ్మది నెమ్మదిగా కొన్ని ఆలోచనలు కల్పించాయి  దానివల్ల నేను చేయలేనేమో అన్న ఆలోచన
మొదలైంది
.

ఉదాహరణకు రెండో తరగతి చదువుతున్న ఒక తెలివైన
అబ్బాయికి మాథ్స్ (Maths) సబ్జెక్టు లో తక్కువ
మార్కులు వచ్చాయి. ఆ మార్కులు చూసి టిచర్
అంటుంది నువ్వు మాథ్స్ లో చాలా వీక్ గా ఉన్నావు అని, అప్పటికే ఆ బాబు ఆలోచనలో
ఉన్నాడు తన మార్క్స్ నీ స్నేహితుల మార్క్స్ తో పోల్చు కుంటున్నాడు. ఆ సమయంలో టీచర్
అన్న మాటకి, అతనిలో నేను మాథ్స్ లో వీక్ గా ఉన్నానా అన్న ఆలోచన మొదలవుతుంది.




ఆలోచన రాగానే అతనిలో మాథ్స్ అంటే బయం మాథ్స్ అంటే అయిష్టత ఏర్పడుతుంది. నెక్స్ట్ మాథ్స్
ఎక్షమ్ లో ఇంకా మార్కులు తగ్గాయి.
 అమ్మ ఆ మార్కులు చూసి అంటుంది. చూసారా అండి 
మనవడికి మాథ్స్ లో చాల
తక్కువ మార్కులు వస్తున్నాయి అని, అదే సమయంలో అక్కడ ఉన్న వల్ల మామయ్య అంటడు, మాథ్స్
అంటే అది పెద్ద టాలెంట్ ఉన్నవాళ్లు చేస్తారు, దానికి టాలెంట్ కావాలి అని, అది విని
బాబు
మాథ్స్ చేయడానికి
టాలెంట్ కావాలట అని అనుకుంటాడు. అప్పుడు వల్ల నాన్న పెద్దోడికి చాల టాలెంట్ ఉంది
అంటాడు. వాడు జీనియస్ మాథ్స్ లో అంటాడు.

మాథ్స్ రావాలంటే జీనియస్ కావాలా అది మా అన్నయ్య దగ్గర ఉంది, నా దెగ్గర లేదు
అని బాబు ఆలోచిస్తూ ఆలోచిస్తూ అన్ని సబ్జెక్టు లో బాగా చదువుతు  మాథ్స్ లో మాత్రం డల్ స్టూడెంట్ గా తయారవుతాడు .
ఒక తెలివైన స్టూడెంట్ మాథ్స్ లో డల్ స్టూడెంట్ గా ఎలా తయారైయాడు ?, ఎవరు అతన్ని
డల్ స్టూడెంట్ గా చేసారు ?

ఇది కేవలం చదువు విషయంలోనే కాదు స్టేజి పై మాట్లాడాలి అన్న, ఒక వ్యాపారం మొదలు పెట్టాలి అన్న, పెద్ద
జాబ్ కి అప్లై చేయలన్న , జీవితంలోనీ
 ప్రతీ విషయంలో కూడా మానని ఆపేస్తుంది.
అది
కేవలం బయం మాత్రమే
  
ఇది చాల సులబం అది నిజంగా సులబమా ? , ఇది చాలా కష్టం అది
నిజంగా కష్టమా? ఇది immpossible అది నిజంగా immpossible లా ? immpossible అయితే
వేరే వారు ఎలా చేస్తున్నారు ? ఇవన్నీ కూడా మన ఆలోచనలు
 మాత్రమే.
ఇ వ్యతిరేక ఆలోచనలను మన
నుండి తీసివేయాలి.


Leave a Comment

Your email address will not be published. Required fields are marked *