క్రుతిసనన్ ఇంటర్వ్యూ | kriti sanoan interview|Latest kriti sanoan interview

క్రుతిసనన్
ఇంటర్వ్యూ |
kriti sanoan interview,

బాలీవుడ్ లో వరుస సినిమాలతో బిజీగా మారింది నటి
క్రుతిసనన్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో
 
క్రుతిసనన్ తన కెరీర్ గురించి
మాట్లాడింది.ముంబైకి వచ్చిన కొత్తలో నాకెవరు తెలియదు. ఇక్కడకు 
వచ్చాకే అన్ని
విషయాలు తెలుసుకున్నాను. ప్రతి విషయంలో మనల్ని జడ్జీ చేస్తారు. అలా ఉండు, 
ఇలా ఉండు
అని సలహాలిస్తారు.   

కొన్ని సార్లు మనమీద మనకే అనుమానమేస్తుంది. మనం సినిమాలకు పనికి వస్తామా,
రామా అనే సందేహం ఏర్పడుతుంది.  

స్టార్ కిడ్స్ కు ఈ భాదలేవి ఉండవు.
మొదటి సినిమా కూడా విడుదల కాకముందే రెండో  సినిమా ఛాన్స్ వచ్చేస్తుందని తెలిపింది. ఎలాంటి
బ్యాగ్రౌండ్ లేకుండా సినిమా పరిశ్రమలోకి ప్రవేశించి నిలదొక్కుకోవడమంటే మాటలు కాదని
, ఎన్నో భయాలను
అధిగమించాలని వెల్లడించింది. ఈ బ్యూటీ

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *