ఇంట్లోనే ఫేస్ ప్యాక్ చేసుకోవచ్చు| Make face pack at home

ఇంట్లోనే
ఫేస్ ప్యాక్ చేసుకోవచ్చు
| Make
face pack at home

కరోనా వైరస్ వల్ల బయటికి వచ్చే పరిస్థితులు ఇపట్లో కనిపించకుండా
పోయాయి. సాధారణంగా బయటికి మహిళలు అందం కాపాడుకునేందుకు పార్లర్‌లుకు వెళుతుంటారు.
ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు. కాబట్టి ఇంట్లోనే ఫేస్ ప్యాక్ చేసుకోవచ్చు. ప్రస్తుతం
పార్లర్లు కూడా మూతపడ్డాయి. ఇంట్లోనే అందానికి మెరుగులు దిద్దుకోవచ్చు.

ఓట్స్, తేనే,  యోగర్ల్  కలిపిన మిశ్రమాన్ని ముఖం మీద స్క్రబ్బార్ ల రాయాలి.
ఇలా చేస్తే మృత  కణాలు తొలగిపోతాయి. చర్మం
తాజాగా
, నిగారింపుతో కనిపిస్తుంది. లేదంటే ఎర్ర కందిపప్పును రాత్రంతా నానబెట్టి,
పొద్దున్నే పేస్ట్ చేసుకుని ముఖానికి ఫేస్ మాస్మలా రాసుకున్నా ముఖం
వెలిగిపోతుంది.

బ్లాక్ టీని కురులకు పట్టిస్తే జుట్టు పట్టుల మెరుస్తుంది. వారం|లో రెండు
రోజులు శాంపోతో స్నానం చేసిన తరువాతా ఇలా చేస్తే ఫలితం ఉంటుంది.

గోర్లు అందంగా మెరవాలంటే గొర్ల చివరన ఉన్న మృత కణాలను తొలగించి, బాదం
నునే లేదా కొబ్బరి నూనెతో పాలిస్ చేయాలి దాంతో గొర్ల దగ్గరి చర్మానికి పోషణ
లబిస్తుంది.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *