తప్పక చూడాల్సిన పది దేశాలు, పది నగరాలు|Must visit 10 Countries and 10 Cities

తప్పక చూడాల్సిన పది దేశాలు, పది నగరాలు
2020 సంవత్సరంలో ప్రపంచంలో తిరగాల్సిన పది దేశాలు, పది
ప్రాంతాలు
, పది నగరాల జాబితాను లోన్లీ ప్లానెట్పుస్తకం
విడుదల చేసింది. తప్పకుండా సందర్శించాల్సిన పది దేశాల్లో మొదటి స్థానం భూటానకు
దక్కగా రెండో స్థానం ఇంగ్లండు
, మూడోస్థానం మెర్సిడోనియా దక్కింది. అరూబా, ఎస్వాటిని, కోస్టారికా, నెదర్లాండ్స్, లైబీరియా, మొరాకో, ఉరుగ్వే
దేశాలు వరుసగా ఆ తర్వాత స్థానాలకు ఆక్రమించాయి.

తర్వాత పర్యటించాల్సిన
ప్రాంతాల్లో సెంట్రల్
ఆసియాలోని సిల్క్ రోడ్
, ఇటలీలోని లే మార్టే జపాన్లోని తొహెకు, అమెరికాలోని
మెయిన్
, ఐఫలో, ఇండోనేసియాలోని టెంగారా, భారత్ లోని మధ్యప్రదేశ్, హంగేరిలోని
బుడాపేస్ట్ తదితరాలు ఉన్నాయి.
తప్పక చూడాల్సిన పది నగరాల్లో సాల్ట్ బర్గ్, వాషింఘన్ డీసీ, కైరో మొదటి స్థానాల్లో
ఉన్నాయి. జర్మనీలో బాన్
, బొలీవియాలోని లా పాజ్, వాంకోవర్, భారత్ లోని కోచి, యూఏయీలోని దుబాయ్, కొలరాడోని డెన్వర్
నగరాన్ని
లోన్లీ ప్లానెట్ ఎంపిక చేసింది.

కొండలు, గుట్టలు, పచ్చని
వాతావరణంతో రమణీయంగా కనిపించే భూటానన్ను చూడాల్సిన
మొదటి దేశంగా,’టైమ్స్ ట్రెజర్ గా ప్రసిద్ధి చెందిన ఇంగ్లండ్ లో చారిత్రక కట్టడాలు, చర్చులు
చూడ ముచ్చటగా ఉంటాయని పేర్కొంది. అలాగే తాము ఎంపిక చేసిన ఇతర దేశాలు
, ప్రాంతాలు, నగరాలు వేటికి ప్రసిద్దో , వాటిని ఎందుకు చూడాలో లోన్లీ ప్లానెట్పుస్తకంలో 
వివరించింది. 

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *